Category: Recipes

పాల విరుగుడుతో గులాబ్ జామూన్/ Paneer Gulab Jamun

కావల్సినవి: పాల విరుగుడు/ పనీర్ తురుము 1 కప్పుపంచదార ఒక కప్పునీరు ఒక కప్పుమైదా పిండి ఒక స్పూనుపేరు నెయ్యి అర చెంచానూనె ఒక కప్పుపచ్చ కర్పూరం చిటికెడుఇలాచి ఒకటి తయారి పద్ధతి:పాలు విరిగిపోయి ఉంటె సరే, లేక పోతె పాలు…